CineVoltearse |
Compre ahoraDe La biología del desarrollo prenatal |
Guión: శిశు వైధ్య శాస్త్ర పాఠ్య పుస్తకాలు "బోర్లా పడటం" జననం తరువాత 10 నుండి 20 వారాలకు జరుగుతుంది అని వివరిస్తాయి. అయితే ఆసక్తికరమైన ఈ సమన్వయం అల్ప భూమ్యాకర్షణ వాతావరణం గల ద్రవంతో నిండిన అమ్నియాటిక్ సంచిలో ఎంతో ముందుగానే ప్రదర్శితమవుతుంది. అధిక భూమ్యాకర్షణను ఎదుర్కొని దొర్లడానికి అవసరమైన శక్తి లేక పోవడంవల్లే గర్భాశయం బయట శిశువు వెంటనే బోర్లా తిరగ లేక పోతుంది. |
Todas las edades en referencia a la fecundación, no al último período menstrual.
|
< Anterior | Ver fotos instantáneas | Siguiente > |