CineCapas germinales y formación de órganos |
Compre ahoraDe La biología del desarrollo prenatal |
Guión: సుమారు 2 1/2 వారాలకు ఎపిబ్లాస్ట్ నుండి 3 ప్రత్యేక కణాలు లేదా జెర్మ్ పొరలు రూపొందుతాయి. వాటిని ఎక్టోడెర్మ్ ఎండోడెర్మ్ మరియు మెసోడెర్మ్ అని పిలుస్తారు. ఎక్టోడెర్మ్ అనేక నిర్మాణాల పెరుగుదలకు వీలు కల్పిస్తుంది. ఈ నిర్మాణాలలో మెదడు వెన్నెముక, నాడులు, చర్మము, గోళ్లు, వెంట్రుకలు మొదలైనవి ఉన్నాయి. ఎండోడెర్మ్ శ్వాసకోస వ్యవస్థకు మరియు జీర్ణకోశ మార్గానికి ఒక లైనింగ్ ఉత్పత్తి చేస్తుంది మరియు కొంత భాగము పెద్ద అవయవాలు అంటే కాలేయం ప్లీహము మొదలయిన వాటిని ఉత్పత్తి చేస్తుంది. మెసోడెర్మ్ గుండె కిడ్నీలు ఎముకలు కార్టిలేజ్ కండరాలు రక్త కణాలు మరియు ఇతర నిర్మాణాలను రూపొందిస్తుంది. |
Todas las edades en referencia a la fecundación, no al último período menstrual.
|
< Anterior | Siguiente > |