CineHemisferios cerebrales |
Compre ahoraDe La biología del desarrollo prenatal |
Guión: 5 వారాలు 4 నుండి 5 వారాల మధ్య మెదడు వేగంగా పెరగడాన్ని కొనసాగిస్తూ 5 విలక్షణ భాగాలుగా విభజించుకుంటుంది. పిండం మొత్తం పరిమాణంలో తల 1/3 భాగం ఉంటుంది. సెరిబ్రల్ హెమిస్పియర్లు బహిర్గతమై క్రమంగా మెదడు లోని అతిపెద్ద భాగాలుగా తయారవుతాయి.. సెరిబ్రల్ హెమిస్పియర్లు అంతిమంగా నియంత్రించే పనులలో ఆలోచన, నేర్చుకోవడం, జ్ఞాపకం, మాటలు, చూపు, వినికిడి, స్వచ్ఛంద కదలిక మరియు సమస్యా పరిష్కారము ఉంటాయి. |
Todas las edades en referencia a la fecundación, no al último período menstrual.
|
< Anterior | Ver fotos instantáneas | Siguiente > |