CineADN |
Compre ahoraDe La biología del desarrollo prenatal |
Guión: ఈ జైగోట్ లోని 46 క్రోమోజోములు ఒక నూతన మానవుని సంపూర్ణ జన్యురేఖాచిత్రపు విలక్షణ ప్రధమ అధ్యాయానికి ప్రతినిధిత్వం వహిస్తాయి. ఈ గొప్ప ప్రణాళిక బలంగా అల్లుకోబడిన డిఎన్ ఏ అనే అణువుల మధ్య ఉంటుంది. అవి సంపూర్ణ శరీర వికాసానికి అవసరమైన నిర్ధేశకాలను కలిగి ఉంటాయి. మెలివేసిన నిచ్చెనలాగా కనిపించే ఈ డిఎన్ ఏ మాలిక్యూల్స్ డబుల్ హెలిక్స్ గా పిలవబడతాయి. ఈ నిచ్చెనలోని మెట్లు గనైన్, సిస్టోసైన్, అడెనైన్ మరియు తైమైన్ అణువులు లేదా మూలాల జతలతో ఏర్పడి ఉంటాయి. గనైన్ కేవలం సిస్టోసైన్ తోనే జత కలుస్తుంది. మరియు అడెనైన్ కేవలం తైమైన్ తోనే జత కలుస్తుంది. |
Todas las edades en referencia a la fecundación, no al último período menstrual.
|
< Anterior | Ver fotos instantáneas | Siguiente > |